te_tn/eph/05/30.md

510 B

we are members of his body

ఇక్కడ విశ్వాసులు క్రీస్తుతో కలిగియున్న అతి సమీప సంబంధము అనగా ఆయన శరీరములోని భాగమువలె వారున్నారని, దానిని ఆయన సహజముగా సంరక్షించునని పౌలు చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)