te_tn/eph/05/11.md

2.2 KiB

Do not associate with the unfruitful works of darkness

అవిశ్వాసులు చేసే పాపసంబంధమైన క్రియలు, పనికిమాలిన పనులు చెడు క్రియలు అన్నట్లుగా, వాటిని ప్రజలు ఎవరు చూడరని తలంచి చీకటిలో చేయుచున్నట్లుగా పౌలు వాటిని గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అవిశ్వాసులతో కలిసి పనికిమాలిన పనులను, పాపసంబంధమైన క్రియలను చేయవద్దు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

unfruitful works

మంచివి చేయని, ఉపయోగకరముకాని, లేక లాభకరములుకాని క్రియలు. పౌలు ఇక్కడ మంచి ఫలములు కాయని చెడు చెట్టుకు చెడు క్రియలను పోల్చి చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

expose them

చీకటి క్రియలకు విరుద్ధముగా మాట్లాడుట అనేదానిని గూర్చి వారిని వెలుగులోనికి తీసుకొనివచ్చినట్లుగా, దానితో వారిని అందరు చూస్తున్నట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారిని వెలుగులోనికి తీసుకొని వచ్చుట” లేక “వారి మీదనున్న ముసుకు తీయుట” లేక “ఈ క్రియలన్నియు ఎంత చెడ్డవోనని ప్రజలకు చెప్పండి మరియు చూపించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)