te_tn/eph/05/11.md

12 lines
2.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Do not associate with the unfruitful works of darkness
అవిశ్వాసులు చేసే పాపసంబంధమైన క్రియలు, పనికిమాలిన పనులు చెడు క్రియలు అన్నట్లుగా, వాటిని ప్రజలు ఎవరు చూడరని తలంచి చీకటిలో చేయుచున్నట్లుగా పౌలు వాటిని గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అవిశ్వాసులతో కలిసి పనికిమాలిన పనులను, పాపసంబంధమైన క్రియలను చేయవద్దు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# unfruitful works
మంచివి చేయని, ఉపయోగకరముకాని, లేక లాభకరములుకాని క్రియలు. పౌలు ఇక్కడ మంచి ఫలములు కాయని చెడు చెట్టుకు చెడు క్రియలను పోల్చి చెప్పుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# expose them
చీకటి క్రియలకు విరుద్ధముగా మాట్లాడుట అనేదానిని గూర్చి వారిని వెలుగులోనికి తీసుకొనివచ్చినట్లుగా, దానితో వారిని అందరు చూస్తున్నట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారిని వెలుగులోనికి తీసుకొని వచ్చుట” లేక “వారి మీదనున్న ముసుకు తీయుట” లేక “ఈ క్రియలన్నియు ఎంత చెడ్డవోనని ప్రజలకు చెప్పండి మరియు చూపించండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])