te_tn/eph/03/20.md

1.1 KiB

General Information:

ఈ పుస్తకములో “మనము” మరియు “మన” అనే పదాలు పౌలును మరియు విశ్వాసులందరిని కలుపుకొని చెప్పుటకు సూచించబడియున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

Connecting Statement:

పౌలు ఆశీర్వాదముతో తన ప్రార్థనను చేసి ముగించుచున్నాడు.

Now to him who

ఇప్పుడు దేవునికి, ఎవరు

to do far beyond all that we ask or think

మనము అడుగువాటికంటెను లేక ఆలోచించువాటికంటే ఎక్కువగా చేయుటకు లేక “మనము ఆయనను అడుగువాటన్నిటికంటెను లేక ఊహించువాటన్నికంటెను ఎక్కువ గొప్పగా కార్యములు చేయుటకు”