# General Information: ఈ పుస్తకములో “మనము” మరియు “మన” అనే పదాలు పౌలును మరియు విశ్వాసులందరిని కలుపుకొని చెప్పుటకు సూచించబడియున్నాయి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-inclusive]]) # Connecting Statement: పౌలు ఆశీర్వాదముతో తన ప్రార్థనను చేసి ముగించుచున్నాడు. # Now to him who ఇప్పుడు దేవునికి, ఎవరు # to do far beyond all that we ask or think మనము అడుగువాటికంటెను లేక ఆలోచించువాటికంటే ఎక్కువగా చేయుటకు లేక “మనము ఆయనను అడుగువాటన్నిటికంటెను లేక ఊహించువాటన్నికంటెను ఎక్కువ గొప్పగా కార్యములు చేయుటకు”