te_tn/col/03/25.md

1.6 KiB

anyone who does unrighteousness will receive the penalty

“శిక్ష అనుభవించడం” అనే మాటకు శిక్షించబడటం అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “అవినీతి కార్యములు చేయువారెవరైనా శిక్షించబడుదురు” లేక “అవినీతి కార్యములు చేయువారెవరైనా వారిని దేవుడు శిక్షించును”

who does unrighteousness

చురుకుగా ఏ విధమైన తప్పిదము చేయువారు

there is no favoritism

“పక్షపాతం” అనే నైరూప్య నామవాచకం “దయ చూపించడం” అనే క్రియాపదముతో చెప్పవచ్చు. ఒకరికి పక్షపాతం చూపించడం అంటే ఒకే విధమైన క్రియలకు వేరే పరిమాణంలో పరిగణించి వేరేవాళ్ళ కంటే తక్కువుగా శిక్షించునది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఎవరికి పక్షపాతం చూపించడు” లేక “దేవుడు అందరిని ఒకే పరిమాణంలో తీర్పు తీర్చును” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)