# anyone who does unrighteousness will receive the penalty “శిక్ష అనుభవించడం” అనే మాటకు శిక్షించబడటం అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “అవినీతి కార్యములు చేయువారెవరైనా శిక్షించబడుదురు” లేక “అవినీతి కార్యములు చేయువారెవరైనా వారిని దేవుడు శిక్షించును” # who does unrighteousness చురుకుగా ఏ విధమైన తప్పిదము చేయువారు # there is no favoritism “పక్షపాతం” అనే నైరూప్య నామవాచకం “దయ చూపించడం” అనే క్రియాపదముతో చెప్పవచ్చు. ఒకరికి పక్షపాతం చూపించడం అంటే ఒకే విధమైన క్రియలకు వేరే పరిమాణంలో పరిగణించి వేరేవాళ్ళ కంటే తక్కువుగా శిక్షించునది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఎవరికి పక్షపాతం చూపించడు” లేక “దేవుడు అందరిని ఒకే పరిమాణంలో తీర్పు తీర్చును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])