te_tn/col/03/16.md

16 lines
1.8 KiB
Markdown

# Let the word of Christ live in you
ఒకరిలోపల మరియొకరు జీవించగల సామర్థ్యం కలిగియున్నట్లు క్రీస్తు మాటలున్నాయని పౌలు చెప్పుచున్నాడు. “క్రీస్తు వాక్కు” అనే మాట ఇక్కడ క్రీస్తు బోధకు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు సూచనలకు విధేయులైయుండుడి” లేక “క్రీస్తు వాగ్దానమును ఎల్లప్పుడూ నమ్మండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]] మరియు [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# admonish one another
జాగ్రత్తగా ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి మరియు ప్రోత్సహించుకొండి
# with psalms and hymns and spiritual songs
దేవుని స్తుతించునట్లు అన్ని పాటలతో
# Sing with thankfulness in your hearts
ఇక్కడ “హృదయములు” అనే పదము ప్రజల మనస్సులకు లేక అంతరంగ స్వభావముకు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ మనస్సులలో పాటలతో కృతజ్ఞతలు చెల్లించుడి” లేక “కృతజ్ఞత కలిగియుండుడి మరియు పాటలు పాడండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])