te_tn/col/02/06.md

1.1 KiB

walk in him

మార్గములో నడవడము అనేది ఒక వ్యక్తి తన జీవితమును ఎలా జీవించుచున్నాడన్న విషయమును చెప్పుటకు రూపకఅలంకారముగా చెప్పబడియున్నది. “ఆయనలో” అనే మాటలు క్రీస్తుతో దగ్గరి సన్నిహిత సంబంధమును సూచించుచున్నది మరియు ఆయనకిష్టమైనవాటిని చేయుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన కోరుకున్నట్లుగా మీ జీవితములను జీవించండి” లేక “మీరు ఆయనకు సంబంధించినవారని ప్రజలు తెలుసుకొను విధముగా జీవించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)