# walk in him మార్గములో నడవడము అనేది ఒక వ్యక్తి తన జీవితమును ఎలా జీవించుచున్నాడన్న విషయమును చెప్పుటకు రూపకఅలంకారముగా చెప్పబడియున్నది. “ఆయనలో” అనే మాటలు క్రీస్తుతో దగ్గరి సన్నిహిత సంబంధమును సూచించుచున్నది మరియు ఆయనకిష్టమైనవాటిని చేయుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన కోరుకున్నట్లుగా మీ జీవితములను జీవించండి” లేక “మీరు ఆయనకు సంబంధించినవారని ప్రజలు తెలుసుకొను విధముగా జీవించండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])