te_tn/act/19/29.md

1.9 KiB

The whole city was filled with confusion

ఇక్కడ “పట్టణము” అనగా ప్రజలని అర్థము. పట్టణము అనేది పాత్రగా చెప్పబడింది. “గలిబిలి” అనేది పాత్రను నింపే పదార్థములుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ తరువాత పట్టణములోని ప్రజలందరూ బాధకు గురైరి, గట్టిగా కేకలు వేసిరి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

the people rushed together

ఇది జనసమూహము లేక పరిస్థితిని గందరగోళముగా చేసిరి

into the theater

ఎఫెసు ప్రదర్శన శాలను బహిరంగ సభలకు మరియు ఆటలకు, సంగీత కార్యక్రమాలకు ఉపయోగించుచుండిరి. ఇది అర్ధ గోళాకారంగా ఉండెను, వేలాది మంది ప్రజలు కూర్చునేవిధముగా ఆసనములతో కట్టిన శాలయైయుండెను.

Paul's travel companions

పౌలుతోపాటు ఉన్నటువంటి ప్రజలు

Gaius and Aristarchus

ఇవి ఆ పురుషుల పేర్లు. ఈ సమయములో మాసిదోనియానుండి వచ్చిన గాయి మరియు అరిస్తార్కులు ఎఫెసులోనున్న పౌలుతో కలిసి పనిచేయుచుండిరి. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)