# The whole city was filled with confusion ఇక్కడ “పట్టణము” అనగా ప్రజలని అర్థము. పట్టణము అనేది పాత్రగా చెప్పబడింది. “గలిబిలి” అనేది పాత్రను నింపే పదార్థములుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ తరువాత పట్టణములోని ప్రజలందరూ బాధకు గురైరి, గట్టిగా కేకలు వేసిరి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # the people rushed together ఇది జనసమూహము లేక పరిస్థితిని గందరగోళముగా చేసిరి # into the theater ఎఫెసు ప్రదర్శన శాలను బహిరంగ సభలకు మరియు ఆటలకు, సంగీత కార్యక్రమాలకు ఉపయోగించుచుండిరి. ఇది అర్ధ గోళాకారంగా ఉండెను, వేలాది మంది ప్రజలు కూర్చునేవిధముగా ఆసనములతో కట్టిన శాలయైయుండెను. # Paul's travel companions పౌలుతోపాటు ఉన్నటువంటి ప్రజలు # Gaius and Aristarchus ఇవి ఆ పురుషుల పేర్లు. ఈ సమయములో మాసిదోనియానుండి వచ్చిన గాయి మరియు అరిస్తార్కులు ఎఫెసులోనున్న పౌలుతో కలిసి పనిచేయుచుండిరి. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])