20 lines
1010 B
Markdown
20 lines
1010 B
Markdown
# brought their books
|
|
|
|
వారి గ్రంథాలను సేకరించి. “గ్రంథాలు” అనే పదము మంత్ర విద్యకు సంబంధించిన మంత్రోచ్చాటనలను మరియు నియమాలను వ్రాయబడిన చుట్టలను సూచించుచున్నవి.
|
|
|
|
# in the sight of everyone
|
|
|
|
అందరి ముందు లేక అందరు చూస్తుండగానే
|
|
|
|
# the value of them
|
|
|
|
గ్రంథముల విలువ లేక “చుట్టల విలువ”
|
|
|
|
# fifty thousand
|
|
|
|
50,000 (చూడండి: [[rc://*/ta/man/translate/translate-numbers]])
|
|
|
|
# pieces of silver
|
|
|
|
“వెండి ముక్క” అనేది సాధారణ కార్మికునికి ఇచ్చే దిన నిత్య కూలియైయుండెను. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-bmoney]])
|