# brought their books వారి గ్రంథాలను సేకరించి. “గ్రంథాలు” అనే పదము మంత్ర విద్యకు సంబంధించిన మంత్రోచ్చాటనలను మరియు నియమాలను వ్రాయబడిన చుట్టలను సూచించుచున్నవి. # in the sight of everyone అందరి ముందు లేక అందరు చూస్తుండగానే # the value of them గ్రంథముల విలువ లేక “చుట్టల విలువ” # fifty thousand 50,000 (చూడండి: [[rc://*/ta/man/translate/translate-numbers]]) # pieces of silver “వెండి ముక్క” అనేది సాధారణ కార్మికునికి ఇచ్చే దిన నిత్య కూలియైయుండెను. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-bmoney]])