te_tn/act/17/32.md

1.8 KiB

General Information:

ఇక్కడ “మనము” అనే పదము ఏథెన్సులోని ప్రజలను సూచించుచున్నదేగాని పౌలును కాదు, ఇక్కడ ఇది మినహాహించబడింది. వారిలో కొంతమంది బహుశః పౌలు ప్రసంగమును మరల వినాలని కోరియుండవచ్చు. వారు నమ్రతకలిగినవారైయుండవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

(no title)

ఏథెన్సులో పౌలును గూర్చిన కథలో ఇది చివరి భాగమైయుండెను. (చూడండి: rc://*/ta/man/translate/writing-endofstory)

Now

ముఖ్య కథలో గుర్తు పెట్టుటకు ఇక్కడ ఈ మాటను ఉపయోగించబడింది. ఇక్కడ లూకా పౌలు బోధనలనుండి ఏథెన్సుయెక్క ప్రజల స్పందన వైపునకు మరలుచున్నాడు.

the men of Athens

వీరందరూ అరియోపగు సభ వద్ద పౌలు సందేశమును వింటున్న ప్రజలైయుండిరి.

some mocked Paul

కొంతమంది పౌలును ఎగతాళి చేసిరి లేక “కొంతమంది పౌలును చూసి అపహసించిరి.” ఒక వ్యక్తి మరణించి, తిరిగి బ్రతకడం సాధ్యమని వారు నమ్మకపోయిరి.