te_tn/act/17/32.md

20 lines
1.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
ఇక్కడ “మనము” అనే పదము ఏథెన్సులోని ప్రజలను సూచించుచున్నదేగాని పౌలును కాదు, ఇక్కడ ఇది మినహాహించబడింది. వారిలో కొంతమంది బహుశః పౌలు ప్రసంగమును మరల వినాలని కోరియుండవచ్చు. వారు నమ్రతకలిగినవారైయుండవచ్చును. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-exclusive]])
# (no title)
ఏథెన్సులో పౌలును గూర్చిన కథలో ఇది చివరి భాగమైయుండెను. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-endofstory]])
# Now
ముఖ్య కథలో గుర్తు పెట్టుటకు ఇక్కడ ఈ మాటను ఉపయోగించబడింది. ఇక్కడ లూకా పౌలు బోధనలనుండి ఏథెన్సుయెక్క ప్రజల స్పందన వైపునకు మరలుచున్నాడు.
# the men of Athens
వీరందరూ అరియోపగు సభ వద్ద పౌలు సందేశమును వింటున్న ప్రజలైయుండిరి.
# some mocked Paul
కొంతమంది పౌలును ఎగతాళి చేసిరి లేక “కొంతమంది పౌలును చూసి అపహసించిరి.” ఒక వ్యక్తి మరణించి, తిరిగి బ్రతకడం సాధ్యమని వారు నమ్మకపోయిరి.