te_tn/act/13/28.md

867 B

General Information:

“వారు” అనే పదము ఇక్కడ యూదా ప్రజలను మరియు యెరూషలేములోని వారి మత నాయకులను సూచించుచున్నది. “ఆయన” అనే పదము యేసును సూచించుచున్నది.

they found no reason for death

ఎవరైనా యేసును ఎందుకు చంపాలని ఎటువంటి కారణమును వారు కనుగొనలేకపోయిరి

they asked Pilate

“కోరారు” అనే పదము ఇక్కడ చాలా బలమైన పదము, ఈ పదానికి వేడుకొనుట, అడుక్కొనుట లేక మనవిచేయుట అని అర్థము.