# General Information: “వారు” అనే పదము ఇక్కడ యూదా ప్రజలను మరియు యెరూషలేములోని వారి మత నాయకులను సూచించుచున్నది. “ఆయన” అనే పదము యేసును సూచించుచున్నది. # they found no reason for death ఎవరైనా యేసును ఎందుకు చంపాలని ఎటువంటి కారణమును వారు కనుగొనలేకపోయిరి # they asked Pilate “కోరారు” అనే పదము ఇక్కడ చాలా బలమైన పదము, ఈ పదానికి వేడుకొనుట, అడుక్కొనుట లేక మనవిచేయుట అని అర్థము.