te_tn/act/08/03.md

16 lines
777 B
Markdown

# dragged out men and women
సౌలు బలవంతముగా యూదా విశ్వాసులను వారి ఇంటి లోపలినుండి బయటకు లాగి వారిని చెరసాలలో వేయించెను.
# house after house
ఒక ఇంటి తరువాత, మరియొక ఇంటికి వెళ్లి
# dragged out men and women
బలవంతముగా స్త్రీ పురుషులను బయటకు లాగి
# men and women
ఇది యేసునందు విశ్వాసముంచిన స్త్రీ పురుషులను సూచించుచున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])