te_tn/act/08/03.md

777 B

dragged out men and women

సౌలు బలవంతముగా యూదా విశ్వాసులను వారి ఇంటి లోపలినుండి బయటకు లాగి వారిని చెరసాలలో వేయించెను.

house after house

ఒక ఇంటి తరువాత, మరియొక ఇంటికి వెళ్లి

dragged out men and women

బలవంతముగా స్త్రీ పురుషులను బయటకు లాగి

men and women

ఇది యేసునందు విశ్వాసముంచిన స్త్రీ పురుషులను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)