te_tn/act/03/26.md

1001 B

After God raised up his servant

దేవుడు యేసును తన దాసునిగా మరియు తనను ప్రసిద్ది చేసిన తరువాత

his servant

ఇది మెస్సయ్యాను, యేసును సూచిస్తుంది.

turning every one of you from your wickedness

ఇక్కడ “...తప్పించడం ద్వారా” అనే పదము ఒకడు చేయు పనిని ఆపివేయడం అనే పదములకు రూపకాలంకారముగా వున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దుష్టత్వం చేయకుండా మిమ్మలందరిని ఆపడం” లేక “మీ దుష్టత్వం నుండి మీరు పశ్చాతాపం పొందేలా చేయడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)