# After God raised up his servant దేవుడు యేసును తన దాసునిగా మరియు తనను ప్రసిద్ది చేసిన తరువాత # his servant ఇది మెస్సయ్యాను, యేసును సూచిస్తుంది. # turning every one of you from your wickedness ఇక్కడ “...తప్పించడం ద్వారా” అనే పదము ఒకడు చేయు పనిని ఆపివేయడం అనే పదములకు రూపకాలంకారముగా వున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దుష్టత్వం చేయకుండా మిమ్మలందరిని ఆపడం” లేక “మీ దుష్టత్వం నుండి మీరు పశ్చాతాపం పొందేలా చేయడం” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])