771 B
771 B
it was necessary that the scripture should be fulfilled
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “లేఖనములయందు మనము చదివే ప్రతి కార్యము జరిగింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)
by the mouth of David
“నోరు” అనే పదము దావీదు వ్రాసిన మాటలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దావీదు మాటల ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)