8 lines
771 B
Markdown
8 lines
771 B
Markdown
|
# it was necessary that the scripture should be fulfilled
|
||
|
|
||
|
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “లేఖనములయందు మనము చదివే ప్రతి కార్యము జరిగింది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
|
||
|
|
||
|
# by the mouth of David
|
||
|
|
||
|
“నోరు” అనే పదము దావీదు వ్రాసిన మాటలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దావీదు మాటల ద్వారా” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
|