te_tn/2co/12/09.md

887 B

My grace is enough for you

నా కృప నీకు చాలును

for power is made perfect in weakness

మీరు బలహీనంగా ఉనప్పుడు నా శక్తి ఉత్తమంగా పని చేస్తుంది

the power of Christ might reside on me

పౌలు క్రీస్తు శక్తిని తనపై నిర్మించిన గుడారంలా ఉందని చెప్పుచున్నాడు సాధ్యమైయ్యే అర్థాలు 1) “నాకు క్రీస్తు శక్తి ఉందని ప్రజలు చూడవచ్చు” లేక 2) “నేను నిజముగా క్రీస్తు శక్తిని కలిగి ఉండవచ్చు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)