te_tn/2co/12/09.md

12 lines
887 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# My grace is enough for you
నా కృప నీకు చాలును
# for power is made perfect in weakness
మీరు బలహీనంగా ఉనప్పుడు నా శక్తి ఉత్తమంగా పని చేస్తుంది
# the power of Christ might reside on me
పౌలు క్రీస్తు శక్తిని తనపై నిర్మించిన గుడారంలా ఉందని చెప్పుచున్నాడు సాధ్యమైయ్యే అర్థాలు 1) “నాకు క్రీస్తు శక్తి ఉందని ప్రజలు చూడవచ్చు” లేక 2) “నేను నిజముగా క్రీస్తు శక్తిని కలిగి ఉండవచ్చు.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])