te_tn/2co/08/06.md

1.2 KiB

who had already begun this task

యేరుషలేములోని విశ్వాసుల కోసం కొరింథీయులనుండి సమకూర్చిన చందాను గురించి పౌలు తెలియచేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ ఇవ్వడాన్ని మొదటి స్థానం లో ప్రోత్సహించినవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

to complete among you this act of grace

కొరింథీయులు చందా సమకూర్చుట పూర్తి చేయడానికి తీతు వారికి సహాయం చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ దాత్రుత్వపు బహుమతిని సమకూర్చి ఇవ్వడం పూర్తి చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించడానికి” అని వ్రాయబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)