8 lines
1.2 KiB
Markdown
8 lines
1.2 KiB
Markdown
|
# who had already begun this task
|
||
|
|
||
|
యేరుషలేములోని విశ్వాసుల కోసం కొరింథీయులనుండి సమకూర్చిన చందాను గురించి పౌలు తెలియచేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ ఇవ్వడాన్ని మొదటి స్థానం లో ప్రోత్సహించినవారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
|
||
|
|
||
|
# to complete among you this act of grace
|
||
|
|
||
|
కొరింథీయులు చందా సమకూర్చుట పూర్తి చేయడానికి తీతు వారికి సహాయం చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ దాత్రుత్వపు బహుమతిని సమకూర్చి ఇవ్వడం పూర్తి చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించడానికి” అని వ్రాయబడింది (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
|