te_tn/2co/07/12.md

1.3 KiB

the wrongdoer

చెడ్డ పని చేసినవాడు

your good will toward us should be made known to you in the sight of God

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా మా పట్ల మీకున్న ఆసక్తి నిజాయితీ అని మీకు తెలుస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

in the sight of God

ఇది దేవుని సన్నిధి గురించి తెలియచేస్తుంది. పౌలు యథార్థతకు దేవుని అవగాహన మరియు ఆమోదం దేవుడు వాటిని చూడగలడనే దాని గురించి తెలియచేస్తుంది. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 4:2లో మీరు దిన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ఎదుట” లేక “దేవునితో సాక్షిగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)