te_tn/2co/04/02.md

2.9 KiB

we have rejected secret and shameful ways

దీని అర్థం పౌలు మరియు అతని జతపనివారు “సిగ్గుకరమైన రహస్య విషయాలను చేయడానికి నిరాకరించారు. వారు గతంలో ఈ పనులను చేసారని కాదు.

secret and shameful ways

“రహస్యం” అనే పదం ప్రజలు రహస్యంగా చేసే పనులను వివరిస్తుంది. సిగ్గుపడే విషయాలు వాటిని చేసేవారికి సిగ్గుకరంగా అనిపించాలి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు రహస్యంగా చేసే పనులు సిగ్గు కలిగించేవి” (చూడండి: rc://*/ta/man/translate/figs-hendiadys)

live by craftiness

మోసపూరితంగా జీవించండి

we do not mishandle the word of God

ఇక్కడ దేవుని వాక్యం దేవుని నుండి వచ్చిన సందేశానికి ఒక మారుపేరైయున్నది. సానుకూల ఆలోచనను వ్యక్తపరచడానికి ఈ వాక్య భాగం రెండు ప్రతికూల ఆలోచనలను ఉపయోగిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని వాక్యాన్ని వక్రం చేయడం లేదు” లేక “మేము దేవుని వాక్యాన్ని సరిగ్గా ఉపయోగిస్తాము” (చూడండి: [[rc:///ta/man/translate/figs-doublenegatives]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

we recommend ourselves to everyone's conscience

దీని అర్థం వారి బోధను విన్న ప్రతి వ్యక్తికి వారు సరైనది బోధించారా లేక తప్పు బోధను బోధించారా అని నిర్ణయించడానికి తగిన సాక్ష్యాలను అందిస్తారు

in the sight of God

ఇది దేవుని సన్నిధి గురించి తెలియచేస్తుంది. పౌలు యథార్థతకు దేవుని అవగాహన మరియు ఆమోదం దేవుడు వాటిని చూడగలడనే దాని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ముందు” లేక “దేవునితో సాక్షిగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)