te_tn/1ti/03/02.md

854 B

husband of one wife

పెద్దకు ఒకే భార్య ఉండాలి. ముందుగా విదురులైతే లేక విడాకులు తీసుకున్నవారుగా, లేక వివాహము చేసుకొననివారుగా పురుషులను గూర్చి మాట్లాడుచున్నదో లేదో ఇక్కడ అస్పష్టమే.

He must be moderate, sensible, orderly, and hospitable

ఇతను ఏ విషయములో హద్దు మీరకూడదు, అతను తప్పకుండ చక్కని ప్రవర్తన కలిగియుండాలి, మరియు పొరుగువారిపట్ల స్నేహపూర్వకముగా మసలుకోవాలి