# husband of one wife పెద్దకు ఒకే భార్య ఉండాలి. ముందుగా విదురులైతే లేక విడాకులు తీసుకున్నవారుగా, లేక వివాహము చేసుకొననివారుగా పురుషులను గూర్చి మాట్లాడుచున్నదో లేదో ఇక్కడ అస్పష్టమే. # He must be moderate, sensible, orderly, and hospitable ఇతను ఏ విషయములో హద్దు మీరకూడదు, అతను తప్పకుండ చక్కని ప్రవర్తన కలిగియుండాలి, మరియు పొరుగువారిపట్ల స్నేహపూర్వకముగా మసలుకోవాలి