te_tn/1th/02/08.md

1.2 KiB

In this way we had affection for you

ఈ విధంగా మేము మీపట్ల మా ఆప్యాయతను చూపాము.

we had affection for you

మేము మిమ్మల్ని ప్రేమించాము.

We were pleased to share with you not only the gospel of God but also our own lives

సువార్త సందేశం మరియు అతని జీవితం మరియు అతనితో ఉన్నవారి జీవితాల గురించి అవి ఇతరులతో పంచుకోగల భౌతిక వస్తువులాగా పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీకు దేవుని సువార్త చెప్పడానికి మాత్రమే కాకుండా, మీతో సమయాన్ని గడపడానికి మరియు మీకు సహాయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

you had become very dear to us

మీరు మాకు ఎంతో ఇష్టమైనవారు