te_tn/1jn/03/24.md

4 lines
792 B
Markdown

# remains in him, and God remains in him
ఒకరిలో ఉండడం అంటే అతనితో సహవాసం కొనసాగించడం. [1 John 2:6](../02/06.md). లో మీరు “దేవునిలో ఉన్నారు” అని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనితో సహవాసం కొనసాగుతుంది, దేవుడు అతనితో సహవాసం కలిగి ఉంటాడు లేక “అతనితో కలసి ఉంటాడు మరియు దేవుడు అతనితో కలసి ఉంటాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])