te_tn/1jn/03/24.md

792 B

remains in him, and God remains in him

ఒకరిలో ఉండడం అంటే అతనితో సహవాసం కొనసాగించడం. 1 John 2:6. లో మీరు “దేవునిలో ఉన్నారు” అని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనితో సహవాసం కొనసాగుతుంది, దేవుడు అతనితో సహవాసం కలిగి ఉంటాడు లేక “అతనితో కలసి ఉంటాడు మరియు దేవుడు అతనితో కలసి ఉంటాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)