te_tn/1co/14/04.md

731 B

builds up

ప్రజలను బలపరచడం అనేది వారి పరిపక్వత మరియు వారి విశ్వాసంలో బలంగా ఉండుటకు సహాయ పడుతుందని తెలియచేస్తుంది. 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 8:1లో మీరు “ప్రజలను బలపరచుట”ను ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలను బలపరుస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)