te_tn/1co/08/01.md

3.9 KiB

General Information:

మనము అంటే పౌలు మరియు కొరింథీలో ఉన్న విశ్వాసులకు ప్రత్యేకంగా వ్రాస్తున్నప్పటికి, విశ్వాసులందరూ అని దీని అర్థం. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

Connecting Statement:

విగ్రహాలకు శక్తి లేకపోయినప్పటికీ బలహీన విశ్వాసులను ప్రభావితం చేయకుండా విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలని పౌలు విశ్వాసులకు గుర్తు చేస్తాడు. క్రీస్తులో విశ్వాసులు కలిగి ఉన్న స్వేచ్ఛతో జాగ్రత్తగా ఉండాలని ఆయన విశ్వాసులకు చెప్పుచున్నాడు.

Now about

కొరింథీయులు అడిగిన తదుపరి ప్రశ్నకు వెళ్ళుటకు పౌలు ఈ వాక్య భాగమును ఉపయోగిస్తాడు.

food sacrificed to idols

అన్యజనుల ఆరాధకులు తమ దేవుళ్ళకు ధాన్యం, చేపలు లేక పక్షిని లేక మాంసమును అర్పించేవారు. పురోహితుడు దానిలో కొంత భాగమును బలిపీఠం మీద కాల్చేవాడు. ఆరాధకుడు దానిని తినుటకు లేక సంతలో అమ్ముటకు పురోహితుడు తిరిగి ఇచ్చే భాగం గురించి పౌలు మాట్లాడుతున్నాడు.

Knowledge puffs up

తెలివి ప్రజలని మిడిసిపడేలా చేస్తుంది. “ఇక్కడ మిడిసి పడటం” అనేది ఒకరిని గర్వించేలా చేసే రూపకఅలంకారమైయున్నది. “తెలివి” అనే నైరూప్య నామవాచాకమును “తెలుసు” అనే క్రీయపదంతో వ్యక్తపరచబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తెలివి ప్రజలను గర్వించేలా చేస్తుంది” లేక “తమకు చాలా తెలుసు అని అనుకునే వ్యక్తులు గర్వపడతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

but love builds up

“ప్రేమ” అనే నామవాచాకమును క్రీయపదముగా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని మేము ప్రజలను ప్రేమిస్తున్నప్పుడు, మేము వారిని బలపరుచుదుము” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

love builds up

ప్రజలను బలపరచడం అనేది వారి పరిపక్వత మరియు వారి విశ్వాసంలో బలంగా ఉండుటకు సహాయ పడుతుందని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రేమ ప్రజలను బలపరుస్తుంది లేక “మనం ప్రజలను ప్రేమిస్తున్నప్పుడు మనము వారిని బలపరుస్తాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)