te_tn/1co/10/23.md

2.1 KiB

Connecting Statement:

పౌలు వారికి స్వేఛ్చా చట్టం గురించి గుర్తు చేస్తాడు మరియు ఇతరుల ప్రయోజనం కోసం ప్రతీది చేస్తాడు.

Everything is lawful

సాధ్యమయ్యే అర్థాలు 1) కొరింథీయులలో కొందరు ఆలోచిస్తున్న దానికి పౌలు సమాధానం ఇస్తున్నాడు, కొందరు “నేను ఏదైనా చేయగలను” అని అంటారు లేక 2) పౌలు వాస్తవానికి తానూ అనుకున్నది నిజమని చెప్పుచున్నాడు, “దేవుడు నాకు అన్ని విషయాలలో స్వేచ్ఛనిచ్చాడు.” 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 6:12లో అనువదించినట్లు తర్జుమా చేయాలి.

not everything is beneficial

కొన్ని విషయాలు ప్రయోజనకరంగా ఉండవు

not everything builds people up

ప్రజలను బలపరచడం అనేది వారి పరిపక్వత మరియు వారి విశ్వాసంలో బలంగా ఉండుటకు సహాయ పడుతుందని తెలియచేస్తుంది. 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 8:1లో మీరు “ప్రజలను బలపరచుట”ను ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతీది ప్రజలను బలపరచదు” లేక “కొన్ని విషయాలు ప్రజలను బలపరచవు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)