te_tw/bible/other/law.md

2.4 KiB

ధర్మం, సూత్రం

నిర్వచనం:

“ధర్మం (చట్టం)" అనేది సాధారణంగా రాయబడిన న్యాయబద్ధ నియమం, అధికారంలో ఉన్నవారిచేత అమలులోనికి తీసుకొనిరాబడేది. అయితే ఒక "సూత్రం" నిర్ణయం చెయ్యడం కోసం, ప్రవర్తన కోసం ఒక మార్గదర్శక నియమం. ఇది సాధారణంగా రాయబడదు, లేదా అమలు చెయ్యబడదు. అయితే కొన్నిసార్లు "ధర్మం" పదం ఒక "సూత్రం" అని అర్థం ఇచ్చేలా ఉపయోగించబడుతుంది.

  • ”ధర్మం" పదం "శాసనం" పదం ఒకేలా ఉంటాయి, అయితే "ధర్మం" పదం పలుకబడినదానికంటే రాయబడిన దానినే సూచిస్తుంది.
  • ”ధర్మం” గురించిన ఈ భావం “మోషే ధర్మశాస్త్రం” కున్న భావానికి భిన్నంగా ఉంటుంది, దేవుడు ఇశ్రాయేలుకిచ్చిన ఆజ్ఞలనూ, హెచ్చరికలనూ ఇది సూచిస్తుంది.
  • సాధారణ ధర్మాన్ని ప్రస్తావించినప్పుడు, “ధర్మం” అనే పదం “సూత్రం” లేదా సాధారణ నియమం" అని అనువదించబడవచ్చు.

(చూడండి: మోషే ధర్మ శాస్త్రం, శాసనం)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1285, H1881, H1882, H2706, H2708, H2710, H4687, H4941, H6310, H7560, H8451, G1785, G3548, G3551, G4747