1.4 KiB
1.4 KiB
బుద్ధి చెప్పడం, హెచ్చరించడం, తెలిసేలాచెయ్యడం
నిర్వచనం:
"బుద్ధి చెప్పడం" పదం అంటే ఒకరిని గట్టిగా హెచ్చరించడం లేదా ఒకరికి సలహా ఇవ్వడం.
- సాధారణంగా "బుద్ధి చెప్పడం" అంటే ఏదైనా ఒకదానిని చెయ్యవద్దని సలహా ఇవ్వడం.
- క్రీస్తు శరీరంలో, విశ్వాసులు పాపంలో పడకుండా ఉండడానికీ, పవిత్రమైన జీవితాలు జీవించడానికీ ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలని బోధించబడ్డారు.
- "బుద్ధిచెప్పడం" పదం "పాపం చెయ్యకుండా ఉండడానికి ప్రోత్సహించడం" లేదా "పాపం చెయ్యవద్దని ఒకరిని ప్రేరేపించడం" అని అనువదించబడవచ్చు.
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2094, H5749, G3560, G3867, G5537