1.5 KiB
1.5 KiB
తుకికు
వాస్తవాలు:
తుకికు సువార్తలో పౌలు జతపని వారిలో ఒకడు.
- పౌలు ఆసియాలో చేసిన తన సువార్త ప్రయాణాలలో ఒకదానిలో తుకికు పౌలును అనుసరించాడు.
- పౌలు అతణ్ణి "ప్రియమైన ” మరియు “విశ్వసనీయుడు" గా వర్ణించాడు.
- పౌలు ఎఫెసుకూ, కొలస్సయికీ రాసిన ఉత్తరాలను తుకికు తీసుకొనివెళ్ళాడు.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం ఎలా)
(చూడండి: ఆసియా, ప్రియమైన , కొలస్సీ, ఎఫెసు, విశ్వసనీయ, మంచి వార్త, పరిచారకుడు)
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G5190