2.2 KiB
2.2 KiB
నిర్దోషమైన
నిర్వచనం:
"నిర్దోషమైన" పదం అక్షరాలా "నిందలేకుండా" అని అర్థం. హృదయ పూర్వకంగా దేవునికి లోబడి ఉండే వ్యక్తిని సూచించడానికి ఈ పదం ఉపయోగించబడింది. అయితే ఆ వ్యక్తి పాపం లేనివాడు కాదు అని అర్థం కాదు.
- అబ్రాహాము మరియు నోవహులు దేవుని ఎదుట నిర్దోషమైన వారుగా ఎంచడం జరిగింది.
- ఒక వ్యక్తి "నిర్దోషమైన"వాడుగా ఉన్నాడు అని ప్రసిద్ధి కలిగియున్నప్పుడు అతడు దేవుణ్ణి ఘనపరచే విధానంలో ప్రవర్తిస్తాడు.
- ఒక వచనం ప్రకారం, నిర్దోషమైన వాడుగా ఉన్న ఒక వ్యక్తి "దేవునికి భయపడే వాడు మరియు దుష్టత్వం నుండి తొలగిపోయే వాడు."
అనువాదం సూచనలు:
- "అతని స్వభావంలో దోషం లేనివాడు" లేదా "దేవునికి సంపూర్ణంగా విధేయుడు" లేదా "దుష్టత్వం నుండు దూరంగా ఉండువాడు" అని కూడా అనువదించవచ్చు.
బైబిలు రిఫరెన్సులు:
- 1 థెస్స 02:10
- 1 థెస్స 03:11-13
- 2 పేతురు 03:14
- కొలస్సీ 01:22
- ఆది 17:1-2
- ఫిలిప్పీ 02:15
- ఫిలిప్పీ 03:06
పదం సమాచారం:
- Strong's: H5352, H5355, G273, G274, G298, G338, G410, G423