te_tn/luk/23/48.md

1.3 KiB

ప్రజలంతా

జనసమూహమంతా"

జరిగినది

"సంఘటన" లేదా "జరిగిన విషయం"

సమకూడినవారు

"సమకూడి వచ్చినవారు"

జరిగినదంతా

"జరిగిన విషయమంతా"

తిరిగి వెళ్ళారు

"తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు" (యూ డీ బీ)

గుండెలు బాదుకుంటూ

ఇదొక రూపకం. Metaphor, దీని అర్ధం,"తాము చాలా విచారంలో ఉన్నామని చూపిస్తూ తమ గుండెలు బాదుకుంటున్నారు."( యూ డీ బీ). (చూడండి. రూపకం. Metaphor)

ఆయనతో పరిచయమున్నవారు

"యేసును ఎరిగినవారు" లేదా "యేసును కలిసికున్న వారు"

ఆయనను అనుసరించిన వారు

"యేసును అనుసరించిన వారు"

దూరంగా

"యేసుకు కొంత దూరంగా"

ఈ విషయాలు

"జరిగినది"