te_tn/luk/11/29.md

1.8 KiB

ఈ తరం

ఈ సమయంలో జీవిస్తున్న ప్రజలు" (యూ డీ బీ)

సూచన అడుగుతున్నారు

"తమకు సూచన ఇవ్వమని వారు అడుగుతున్నారు" లేదా "మీకు సూచన ఇవ్వమని మీలో చాలామంది నన్ను అడుగుతున్నారు." ఎలాంటి సూచన వాళ్ళు అడుగుతున్నారో అనే విషయం యూ డీ బీ లో లాగా స్పష్టంగా చెప్పవచ్చు. (చూడండి: స్పష్టమైన, అంతర్గతమైన. Explicit and Implicit)

మరే సూచనా వీరికి చూపడం జరగదు

"దేవుడు వారికి ఏ సూచనా ఇవ్వడు " (చూడండి:క్రియాశీల నిష్క్రియాత్మక. Active passive)

యోనా సూచన

దీనిని ఇలా అనువదించవచ్చు,"యోనా కు ఏమి జరిగింది" లేదా "యోనా కు దేవుడు జరిగించిన అద్భుతం" (యూ డీ బీ).

యానా ఎలా సూచనగా ఉన్నాడో ...అలాగే

నినెవే ప్రజలకు దేవుని సూచనగా యోనా ఎలా ఉన్నాడో అలానే ఆ దినాల్లోని యూదులకు యేసు సూచనగా ఉంటాడని దీని అర్ధం.

మనుష్య కుమారుడు

యేసు తన గురించి చెబుతున్నాడు.