1.2 KiB
1.2 KiB
(ఆయన మాట కు లోబడడం యొక్క ప్రాముఖ్యాన్ని యేసు ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు.)
ఇల్లు కట్టినవాడు...
ఇల్లు కడుతున్న వాడు తన జీవితాన్ని యేసు బోధల మీద ఆధారపడకుండా జీవిస్తున్నట్టుగా ఈ ఉపమాలంకారం. metaphor పోలుస్తూ ఉంది. (చూడండి: రూపకం. Metaphor)
పునాది
"అడుగు భాగం" లేదా "ఆధారం"
పునాది లేకుండా
దీనిని ఇలా అనువదించవచ్చు,"మొదట లోతుగా తవ్వకుండా పునాది వేసినవాడు."
నీటి ప్రవాహం
"ఒడిగా ప్రవహించే నీళ్ళు" లేదా "నది"
వేగంగా కొట్టిన
"తీవ్రంగా దాని మీద పడి"
కూలి పోయింది
"పడి పోయింది" లేదా "పతనమయిపోయింది"