te_tn/luk/06/46.md

1.8 KiB

(ఆయన మాట కు లోబడడం యొక్క ప్రాముఖ్యాన్ని యేసు ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు.)

ఇల్లు కడుతున్నవాడు

బండ మీద ఇల్లు కడుతున్న వాడు తన జీవితాన్నియేసు బోధల మీద ఆధారపడి జీవిస్తున్నట్టుగా ఈ ఉపమాలంకారం. metaphorపోలుస్తూ ఉంది. (చూడండి: రూపకం. Metaphor)

పునాది

"అడుగు భాగం" లేదా "ఆధారం"

బండ

మట్టి కింద చాలా లోతులో ఉండే చాలా పెద్ద గట్టి బండ.

బండ మీద పునాది వేసి కట్టిన

"ఇంటి పునాది లోతుగా తవ్వి" లేదా "గట్టి బండ మీద ఇల్లు కట్టిన. "గట్టి బండ మీద ఇల్లు కట్టే అలవాటు కొన్ని సంస్కృతుల్లో ఉండక పోవచ్చు. అలాంటి చోట్ల దీనిని మామూలుగా ఇలా అనువదించవచ్చు,"గట్టి నేల మీద ఇంటి పునాది గట్టిగా వేసి కట్టిన"

నీటి ప్రవాహం

"ఒడిగా ప్రవహించే నీళ్ళు" లేదా "నది"

వేగంగా కొట్టిన

"తీవ్రంగా దాని మీద పడి"

అది బలంగా కట్టబడింది

"దానిని బలంగా కట్టారు"