te_tn/luk/03/25.md

734 B

(ఇది యేసు వంశ వృక్ష కొనసాగింపు )

మత్తతీయ కుమారుడు ఆమోసు కుమారుడు

దీనిని ఇలా అనువదించవచ్చు," మత్తతీయ కుమారుడు, ఆమోసు కుమారుడు..."లేదా "యోసేపు మత్తతీయ కుమారుడు, మత్తతీయ ఆమోసు కుమారుడు..." లేదా " యోసేపు తండ్రి మత్తతీయ, మత్తతీయ తండ్రి ఆమోసు ..." గత వచనంలో నీవు వాడిన మాటలనే ఇక్కడ వాడు.