te_tn/luk/03/03.md

790 B

అతడు తిరిగి

"యోహాను తిరిగాడు"

పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తీసం

దీనిని ఇలా అనువదించవచ్చు,"ప్రజలు తమ పాపాలను ఒప్పుకున్నట్లుగా సూచించడానికి వారు తప్పక బాప్తీసం పొందాలని బోధించాడు."

పాప క్షమాపణ కోసం

"వారి పాపాలు క్షమించబడేలా" లేదా దేవుడు వారి పాపాలను క్షమించేలా." ఒప్పుకోవడం, పాప క్షమాపణ కోసం.