te_tn/2jn/01/12.md

1.1 KiB

కాని కాగితం, సిరా వాడడం నాకు ఇష్టం లేదు

దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు. “కానీ వాటిని ఉత్తరంలో రాయడం ఇష్టం లేదు.”

ముఖాముఖి

దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు. “నిన్ను కలుసుకుని.”

ఆనందం సంపూర్ణం అయ్యేలా

దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు. “ఆనందం పూర్తి అయ్యేలా.”

ఎన్నికైన మీ సోదరి పిల్లలు

ఇక్కడ యోహాను సంఘాన్ని సోదరితో, సంఘం విశ్వాసులను పిల్లలతో పోలుస్తున్నాడు. విశ్వాసులు అందరూ ఆత్మ సంబంధమైన కుటుంబం అని ఇది నొక్కి చెబుతున్నది. (చూడండి: రూపకం)