te_tn/2jn/01/07.md

1.8 KiB

మోసగాళ్ళు చాలా మంది

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “చాలా మంది కపట బోధకులు” లేక “వేషధారులు”

మోసగాళ్ళు చాలా మంది ఈ లోకంలో బయలుదేరారు

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “చాలా మంది కపట బోధకులు సమాజం వదిలి వెళ్ళిపోయారు.”

యేసు క్రీస్తు రక్తమాంసాలతో వచ్చాడని ఒప్పుకోని

ఇది అన్యాపదేశం. యేసు క్రీస్తు వాస్తవంగా మనిషిగా రాలేదు అంటున్నారు.” (చూడండి: అన్యాపదేశం)

అలాటి వాడు వంచకుడు, క్రీస్తు విరోధి

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “వీరు ఇతరులను మోసగించే వారు. క్రీస్తునే వ్యతిరేకించే వారు.”

చూసుకోవాలి

“కనిపెట్టి ఉండండి.” లేక “గమనించండి.”

పోగొట్టుకోకుండా

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “పరలోకంలో నీ భావి బహుమానం.”

సంపూర్ణ ప్రతిఫలం

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “పరలోకంలో పరిపూర్ణమైన ప్రతిఫలం. ”